
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరవెల్లి మండలం వట్ పల్లి యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుద్యాల గంగాధర్ తండ్రి నర్సింహులు 77 వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేశారు ఈ యొక్క కార్యక్రమం నూదేశించి అయన మాట్లాడుతూ ఈ యొక్క పర్వదినం చేసుకోవడానికి స్వాతంత్ర ఉద్యమ నాయకుల పోరాటం ఫలితం అని తెల్పుతూ మనదేశనికి వ్యాపారం నిమిత్తం వచ్చి భారత దేశ పరిపాలన హస్తం చేసుకోడానికి కారణం అప్పటి భారత సామ్రాజ్య వాదుల అనైకత వలన ఒకొక్క ప్రాంత రాజులను ఒడిస్తూ భారత సామ్రాజ్యము వారి అధికారంలోనికి తెచ్చుకోవడం జరిగింది అన్నారు వారి పాలనలో ప్రజలు యెన్నో ఇతి భాధలకు గురికావడం జరిగింది మన దేశ సంపద ఇంగ్లాండ్ పూర్తిగా దోచుకోవడం జరిగింది మన యొక్క జీవన విధానం పూర్తిగా అస్త వ్యస్తాం కాబడింది అన్నారు మన జాతీయ నాయకులు మూడు దశలో ఉద్యమం చేశారు 1 అతి వాదులు 1885 నుంచి 1905 వరకు 2 మిత వాదులు 1905 నుండి 1920 వరకు 3 గాంధీ యుగం 1920 నుండి 1947 స్వాతంత్రము సిద్ధించే వరకు ఉద్యమం చేశారు, దండి సత్య గ్రహం, శాసనోల్లంగాణ, చివరకు క్విట్ ఇండియా ఉద్యమం చేశారు 1947 ఆగష్టు 14 అర్ధ రాత్రి మనకు స్వాతంత్రము సిద్ధించింది అన్నారు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమం నాయకులను మనము ఎప్పుడు మర్చిపోలేం వారు చేసిన పలితాలు ప్రస్తుతం అనుభవిస్తున్నాము మూడో ప్రపంచ దేశామైన మనము నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాం ప్రపంచ శాంతి చేకూర్చాటములో మొదటి స్థానంలో రాభోతున్నానం అనేది సత్యం కావున విద్యార్థులరా భవిష్యత్ లో మీరు గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్ష. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభ సంతోషము ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సాయి లీల నాగిరెడ్డి సార్, నజీర్ పటేల్ గ్రామ పెద్దలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శేఖర్, రవీందర్, మధు రాణి విద్యార్థుల తల్లీ దండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు