సర్వేలన్నీ దుద్దిళ్ల వైపేనా?.. దీటైన అభ్యర్థి కోసం బీఆర్ఎ అన్వేషణ
మాజీకి మళ్లటికెట్ ఇవ్వొద్దంటున్న అసమ్మతి నేతలు
అధిష్టానం ఆలోచన పుట్టావైపే
ఐదోసారి గెలుపునకు దుద్దిళ్ల కసరత్తు
ఈ సారి గెలిస్తే రాజయోగమేనంటున్న అభిమానులు
రాష్ట్రంలో మంథని నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ నుంచి గెలుపొందిన వారు ఉన్నత పదవులు అలంకరించారు. మంథని నియోజక వర్గం నుండి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2018 ఎన్నికల్లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుపైన 16,230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు 5వ సారి మంథనిలో పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంగా శ్రీధర్ బాబు కంచుకోటగా ఉన్న ప.సాకి మంథనిలో పట్టు లో ఇప్పటివరకు నాలుగు సార్లు ధన నియోజకవర్గం | శాసనసభ్యునిగా శ్రీధర్ బాబు 6. బడోసారి గెలుపొంది తన పట్టు నిరూపించుకోవాల శ్రీధర్ బాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ ని దుద్దిళ్ళత్తిని ఈ లక్రితం జరిపిన సర్వేల్లో మళ్లీ మంథనిలో ప్రాంతంలో కొద్దిరోజులక్రితం శ్రీధర్ బాబుకే సానుకూల పవనాలు వీస్తున్నట్లుగా చంటున్నారు. దీంతో ఐలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే దుద్దిళ్లను ఎదుర్కొనే గట్టి అభ్యర్థి దొరకకపోవడంతో పాత అభ్యర్థి పుట్ట మధునే మళ్లీ బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెల రోజుల క్రితం జరిగిన సర్వేల్లో మంథనిలో మళ్లీ శ్రీధర్ బాబుకే మొగ్గు
తేలిం
ఉన్నట్లుగా సర్వేల్లో బయటపడడంతో బీఆర్ఎస్ నాయకులు కలవరపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్న శ్రీదర్ బాబు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర నాయకత్వంతో సంబంధాలు నెల కొల్పడంతో పాటు ఇటీవల జరిగిన కర్ణాటకలో ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం శ్రీధర్ బాబు ఇన్ఛార్జిగా ఉన్న స్థానాల్లో అత్యధికంగా శాసనసభ్యులు గెలుపొందడంతో శ్రీధర్ బాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉండి వివాదరహితుడిగా, సౌమ్యుమన్ శ్రీధర్ బాబుకు అత్యంత కీలక పదవి దక్కడం ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో టికెట్ కోసం పోటీ నెలకొన్నది. గత ఎన్నికలో పోడిచేసి ఓడిపోయిన 12. ఈమారుటికెట్ ఇ ఇవ్వరనే ప్రచారం పుట్ట మధుకర్ని కూడా ఉన్నది. ఆయన టికెట్ విషయంలో కొంత సందిగ్ధత నెల కొన్నది. ఆయనకు టికెట్ ఇవ్వొదని పార్టీలోని కొందరు అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేశారు. న్యాయవాదులు గట్టువా మనరావు దపంతుల హత్యోదంతం తర్వాత పుట్ట మధుకర్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఆయనకు మరోమారు టికెట్ ఇస్తే పార్టీ గల్లంతవడం ఖాయమని వారు అధిష్టానండి బాగా కలిపొస్తుంది.
వివరించినట్లుగా సమాచారం. ఇదే అంశం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయనున్నట్లు సర్వేలో కూడా తేటతెల్లమైంది. దీనికి తోడు మరో అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి చందుపట సునీల్ రెడ్డి నిలవడం వీఆర్ఎస్ ఓటు బ్యాంకునకు గండిపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టా నం సైతం నిర్వహించిన సర్వేలో మంథని లో కాంగ్రెస్ పార్టీకి అధిక్యత ఉన్నట్లు తెలియడంతో ఇక్కడ అధికం ఉన్నట్టు తెలియడంతో జక్కడ బలమైన అభ్యర్థి కోసం గైపో పోటీ చేసిన పుట్ట మధు అభ్యర్థిత్వమే దాదాపు ఖరారు చేసినట్టు దొరకకపోవడంతో గతంలో సమాచారం. మంథని నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక పర్యాయం తెలుగుదేశం మరొక పర్యాయం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ప్రాతిథ్యం వహించారు. మంథని నియోజకవర్గంలో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో మండనని కాంగ్రెస్ కంచుకోటగా పిలుస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కాటారం, మహాదేవపు రం మహా ముత్తారం పలిమెల, మలహార్ మండలలో పెట్టని శ్రీ పెట్టని కోటగా ఉంటుంది. ఈ మండలంలో 80% ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపుతారు. ఈ ప్రాంతంతో శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావుకు మంచి అనుబంధం ఉండదుతో శ్రీధర్ బాబుకుపోటీ
0 కామెంట్‌లు