ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం


18 రకాల చేతివృత్తిదారులకు చేయూత 5 శాతం వడ్డీతో తొలి దఫాలో రూ. లక్ష, మలి దఫాలో రూ. 2 లక్షల రుణం సంప్రదాయ వృత్తుల వారికి స్వల్పవడ్డీతో రుణాలు అందించే


సీఎం నిశ్వకర్మ పథకానికి ప్రధాని నరేంద్రమోద్ అధ్యక్షతన బుధవారం -సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యా కమిటీ ఆమోదముద్ర వేసిం డి. విశ్వకర్మ జయంతి రోజైన సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వకర్మ పథకం కింద ఐదు శాతం వడ్డీతో తొలి వరిలో రూ.లక్ష రెండో దఫాలో రూ.2 లక్షలు రుణం అందిస్తారు. వైపు.. సాల పెరుగుదలకు శిక్షణ, ఉపకరణాలు కొనుగోలును, డిజిటల్ లావా దేవీలకు ప్రోత్సాహకాలు, సూర్కెటింగ్ సహకారం కూడా లభిస్తుంది. రూ. 18 వేల కోట్ల వ్యయంతో అనేళ్లపాటు చేపట్టే సీఎం విశ్వకర్మ పథకం వల్ల 30 లక్షల పతివృత్తుల కుటుంబాలు బట్టి పొందుతాయని అంచనా, దేశ, స్వర్ణకార, రజక, వక్రంగి, కుమ్మరి, పూలదండల తయారీదార్లు, అరకులు, జాల రి 18 సంప్రదాయ వృత్తుల వారికి ఈ పథకం కింద సహాయం అందిస్తారు. క్యాబినెట్ సమా వేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వణీ వైష్ణన్ విలేకర్లతో మాట్లారురూ, విశ్వకర్మ పథకం నైపుణ్యాల పెంపుదలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, శిక్షణ సమయంలో రోజుకు రూ. 500 సెండ్ లభిస్తుం ఉన్నారు."

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు