మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. ఒకట్రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, అప్పటి వరకు మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీలు, అరెస్టులు నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.