కామారెడ్డి: ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కామారెడ్డి పట్టణ ఫోటో, వీడియో అండ్ ల్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లను యూనియన్ అధ్యక్షుడు పిట్ల రాజేందర్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి బాలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ ఫోటోగ్రాఫర్ తిరునగరి నరేష్ తదితరులు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు.
0 కామెంట్‌లు