77 వ స్వాతంత్ర్య పండుగ శుభాకాంక్షలు

 


సిపాయుల తిరుగుబాటు 

జలియన్ వాలా బాగ్..

దండి సత్యాగ్రహం

డూ ఆర్ డై లు

మునుము బట్టి

తరిమిన  విధంబు...

మూడు రంగుల వెలుగుల

జిగేలులు...

తిలక్ గాంధీ సుభాష్  నెహ్రు...

అంబెడ్కర్ లు...

సదా యాదిలో

77 వ  స్వాతంత్ర్య పండుగ శుభాకాంక్షలు

కె.గోపాల్ జి

క్రమశిక్షణ మాస పత్రిక 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు