అమృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ సభ



 Dr. యశోద పెనుబాల గారి అమృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 

Dr. కడారు అనసూయ గారి "సాగర కెరటాలు "పుస్తకావిష్కరణ సభలో  పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, బిక్కికృష్ణ గారు,  నాళేశ్వరం శంకరం గారు, irs ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ నరసింహప్ప గారు, బైసా దేవదాస్ గారు, జెల్డి విధ్యాధర్ గారు అతిథులుగా విరాజిల్లిన సభలో పుస్తక సమీక్ష చేసి అందరు ప్రముఖులచే  ప్రశంసలు అందుకోవడం ఆనందాన్ని ఇవ్వటమే కాదు, బాధ్యతను పెంచినట్లయ్యింది ఇలా ఒక్కో మెట్టు ఎదిగేలా చేసిన గురువుగారు బిక్కీ కృష్ణ గారికి వేవేల ధన్యవాదాలు.

కవి సమ్మేళనాన్ని నిర్వహించిన నా స్నేహతురాలు sri peri నీ కలుసుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిన సందర్భం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు